Posts

ap cm jagan team cabinet ministers history | సీఎం జగన్‌ తన మంత్రివర్గం #ysrcp #andhrapradesh

Image
ap జట్టు.. నేపథ్యమిదీ! అమరావతి: ఏపీ కేబినెట్‌ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. సీఎం జగన్‌ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. ఎక్కువగా సీనియర్లకు అవకాశమిచ్చారు. మొదటి నుంచీ పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రివర్గంలో చోటు దక్కింది. చోటు దక్కించుకున్న 25 మంది పేర్లు వెల్లడయ్యాయి. కేబినెట్‌లో బెర్త్‌ ఖరారైన నేతల నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే..  శ్రీకాకుళం ధర్మాన కృష్ణదాస్‌ నియోజకవర్గం:  నరసన్నపేట వయస్సు:  64 విద్యార్హత:  బీకాం రాజకీయ అనుభవం:  మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. ప్రస్తుతం రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. విజయనగరం బొత్స సత్యనారాయణ నియోజకవర్గం:  చీపురుపల్లి వయస్సు:  61 విద్యార్హత:  బీఏ రాజకీయ అనుభవం:  నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. వైఎస్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. పాముల పుష్ప శ్రీవాణి నియోజకవర్గం:  కురుపాం వయస్సు:  31 విద్యార్హత:  బీఎస్సీ రాజకీయ అనుభవం:  రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖపట్నం ముత్తంశెట్టి శ్రీనివా

Endhuku ? Full Song | Lakshmi's NTR Movie Songs | RGV | Kalyani Malik | ...

Image
Endhuku ? Full Song, Lakshmi's NTR Movie Songs. #Endhuku Song rendered by Kalyani Malik and Sri Krishna. Lyrics penned by Sira Sri. Directed by Ram Gopal Varma and Music by Kalyani Malik. Produced by Company. #LakshmisNTR #RGV #EndhukuSong #KalyaniMalik #SriKrishna #SiraSri #RamGopalVarma #Vennupotu Song Details: Song: Endhuku Singers: Kalyani Malik, Sri Krishna Lyrics: Sira Sri Music: Kalyani Malik endhuku full song,lakshmis ntr movie songs,rgv,kalyani malik,sira sri,sira sri songs,ram gopal varma,chandrababu naidu,endhuku,lakshmis ntr song,vennupotu song,cbn vennupotu,sr ntr vennupotu,lakshmis ntr,lakshmis ntr,enduku,lakshmis ntr teaser,vennupotu song rgv,sr ntr about chandrababu,vennupotu,enduku song,lakshmis ntr trailer,sr ntr about cbn,sri krishna songs,sri krishna,endhuku song,rgv endhuku song,lakshmis ntr endhuku song,endhuku?

ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం‌ ebe reservation bill

Image
అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 124 రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈబీసీ బిల్లుపై మంగళవారం లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుపై చర్చ ముగింపు సందర్భంగా.. కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 15కి క్లాజ్‌(6), 16కి క్లాజ్‌(6) చేరుస్తున్నామని ప్రకటించారు. రెండేళ్ల క్రితం తమ ప్రభుత్వమే క్రిమిలేయర్‌ పరిమితిని రూ.6లక్షల నుంచి 8లక్షలకు వరకు పెంచిందని తెలిపారు. రాజ్యాంగ సవరణ బిల్లు కావడం వల్ల డివిజన్‌ ఓటింగ్‌ తప్పనిసరి అని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ స్పష్టం చేశారు. దీంతో సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై డివిజన్‌ పద్దతిలో స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. రిజర్వేషన్‌ బిల్లుకు అనుకూలంగా 323 మంది సభ్యులు, వ్యతిరేకంగా ముగ్గురు సభ్యులు ఓటు వేశారు. మూడింట రెండొంతులకు పైగా మెజార్టీతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత లోక్‌సభ నిరవధిక వాయిదాపడింది. లోక్‌సభ ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. ఈబీసీ రిజర్వేషన్లు 50శాతం కోటా పరిధిలోకి రావని కేంద్ర