Posts

Showing posts from June, 2019

ap cm jagan team cabinet ministers history | సీఎం జగన్‌ తన మంత్రివర్గం #ysrcp #andhrapradesh

Image
ap జట్టు.. నేపథ్యమిదీ! అమరావతి: ఏపీ కేబినెట్‌ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. సీఎం జగన్‌ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. ఎక్కువగా సీనియర్లకు అవకాశమిచ్చారు. మొదటి నుంచీ పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రివర్గంలో చోటు దక్కింది. చోటు దక్కించుకున్న 25 మంది పేర్లు వెల్లడయ్యాయి. కేబినెట్‌లో బెర్త్‌ ఖరారైన నేతల నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే..  శ్రీకాకుళం ధర్మాన కృష్ణదాస్‌ నియోజకవర్గం:  నరసన్నపేట వయస్సు:  64 విద్యార్హత:  బీకాం రాజకీయ అనుభవం:  మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. ప్రస్తుతం రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. విజయనగరం బొత్స సత్యనారాయణ నియోజకవర్గం:  చీపురుపల్లి వయస్సు:  61 విద్యార్హత:  బీఏ రాజకీయ అనుభవం:  నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. వైఎస్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. పాముల పుష్ప శ్రీవాణి నియోజకవర్గం:  కురుపాం వయస్సు:  31 విద్యార్హత:  బీఎస్సీ రాజ...